అలలు కలలు ఎగసి ఎగసి అలసి సొలసి పోయే ,
పగలు రేయి, ఒరిసీ మెరిసే సంధ్యా రాగంలో,
ప్రాణం ప్రాణం, కలిసీ విరిసే జీవన రాగంలో .
అలలు కలలు ఎగసి ఎగసి అలసి సొలసి పోయే,
వీచే గాలి, నాలో జాలి తెలిసేనా నీకు,
మనసు మనసు మనువై పోయే, గురుతేనా నీకు!
గడియె యుగమై, బ్రతుకే సగమై గడిచేనిన్నాల్లు!!
వలపే వగపై, తానే వరదై కురిసే కన్నీళ్లు !!!
No comments:
Post a Comment