Thursday, May 3, 2018
Saturday, January 20, 2018
Monday, October 23, 2017
Tuesday, June 13, 2017
తెలుగు సాహితీ విశ్వంభరుడు సినారె!! RIP Dr.సినారె
పుట్టితిని తెలంగాణ నట్టనడిగడ్డపై...
మేడిపట్టిన రైతు మేటి వంగడమందు
మెట్టితిని క్రొందెనేపట్టుల తలపించు తెలుగు
పలుకుల కవీంద్రుల సుసాంగత్యమందు
చిన్ననాటి నుంచి వ్రాసినదేదో వ్రాసితిని
పలుకుగల్గినదెల్ల పాటగా మలిచితిని’.. సినారె!!
మేడిపట్టిన రైతు మేటి వంగడమందు
మెట్టితిని క్రొందెనేపట్టుల తలపించు తెలుగు
పలుకుల కవీంద్రుల సుసాంగత్యమందు
చిన్ననాటి నుంచి వ్రాసినదేదో వ్రాసితిని
పలుకుగల్గినదెల్ల పాటగా మలిచితిని’.. సినారె!!
Saturday, October 24, 2015
Sunday, October 18, 2015
Wednesday, May 27, 2015
Beautiful lines about Love!!
ప్రేమ ఇంత బాగుంటుంది అని తెలీదు ...
ప్రేమిస్తే ఇంత హాయిగా ఉంటుంది అని తెలీదు ...
మనసంతా హాయీగా ఉంటుంది , వాన వెలిసిన తరువాత వచ్చే మట్టి వాసనలాగా ...
పైకి చెప్పలేని ఏదో ఫీలింగ్ , పెదాలని పక్కకి లాగేస్తుంది, చిన్న చిరునవ్వుతో ...
మొదటిసారి ప్రేమించాలనిపిస్తుంది , ప్రేమిస్తూనే ఉండాలనిపిస్తుంది ...
అవును. నిన్ను ప్రేమిస్తున్నాను , ప్రేమిస్తూనే ఉంటాను .......!
[Source: Some Telugu Movie]ప్రేమిస్తే ఇంత హాయిగా ఉంటుంది అని తెలీదు ...
మనసంతా హాయీగా ఉంటుంది , వాన వెలిసిన తరువాత వచ్చే మట్టి వాసనలాగా ...
పైకి చెప్పలేని ఏదో ఫీలింగ్ , పెదాలని పక్కకి లాగేస్తుంది, చిన్న చిరునవ్వుతో ...
మొదటిసారి ప్రేమించాలనిపిస్తుంది , ప్రేమిస్తూనే ఉండాలనిపిస్తుంది ...
అవును. నిన్ను ప్రేమిస్తున్నాను , ప్రేమిస్తూనే ఉంటాను .......!
Subscribe to:
Posts (Atom)