Showing posts with label avakaya padhyam. Show all posts
Showing posts with label avakaya padhyam. Show all posts

Sunday, November 1, 2009

ఆంధ్ర ప్రదేశ్ అవతరణ దినోత్సవం!!!

ఆంధ్ర ప్రదేశ్ అవతరణ దినోత్సవ శుభాకాంక్షలు!!!

ఈ సందర్బంగా ఆంధ్రుల జీవితాలతో మమేకమైన,
ఆంధ్ర ప్రజల ప్రత్యేకమైన ఆవకాయ గురించి పెద్దలు చెప్పిన మాట.

ఆపదల నాదుకొను కూర ఆవకాయ,
అతివ నడుమైన జాడియే ఆవకాయ
ఆంధ్ర మాత సిందూరమ్మే ఆవకాయ
ఆంధ్ర దేశమ్మే తానొక ఆవకాయ

Source: Internet :-)